SSC: మార్చి ఫస్ట్ వీక్‌లో టెన్త్ హాల్‌టికెట్స్ 15 d ago
పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు మార్చి మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల సంచాలకులు తెలిపారు. విద్యార్థులకు సంబంధించిన వివరాలలో తప్పులు ఉన్నట్లయితే సరిచేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు. హాల్‌టికెట్స్ వెబ్‌సైట్‌తో పాటు మనమిత్ర వాట్సప్ నంబరు(9552300009)లోనూ అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. పూర్తివివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.